Govt leader(minister/CM/PM) order is compulsion.Court order is compromise.COMPULSION IS PUBLIC ENFORCEMENT.COMPROMISE IS PERSONAL ENFORCEMENT.

సమన్వయము లేని సీమాంధ్ర వాదనలు మరియు తెలంగాణా వాదనలు అర్ధ రహితము . 

సమన్వయము సంబంధిత జిల్లా కలెక్టర్ అధ్యక్షతన లేదా మూడు రకాల(ఈనాడు ,సాక్షి మరియు ఆంధ్ర జ్యోతి )  పత్రికాధిపతుల అధ్యక్షతన లేదా ఇరువురి సమిష్టి అధ్యక్షతన ఈమెయిలు ఎక్స్చేంజి జరగాలి . 

చరిత్ర ,మనస్తత్వ శాస్త్రము మరియు ఆర్ధిక శాస్త్రము విశ్లేషణ కూలంకుషముగా చేయాలి . 
విశ్లేషణ ఈమెయిలు ఎక్స్చేంజి అనే సాంకేతిక ప్రక్రియ ద్వారా జరగాలి . 

అంతే గాని ప్రత్యక్ష ఆందోళన వ్యర్ధము . 

అయితే ఒక విషయము మాత్రము సుష్పష్టము . 
విభజన అనేది సామాజిక -మానసిక ప్రక్రియ . 
సమైక్యత అనేది భౌతిక -నైసర్గిక ప్రక్రియ . 
విభజన జరిగితేనే సమైక్యత సాధ్యము మరియు అర్ధవంతము . 

ఆంధ్ర -తెలంగాణా ప్రాంతాల విభజన అనివార్యము అని ఇరు ప్రాంతాల వారికి  అర్ధమయింది . 

కాని హైదరాబాద్ నగరము ఇరు ప్రాంతాల వారికి  వివాదము అయింది . 
హైదరాబాద్ నగరము తెలంగాణా రాష్ట్రమునకు చెందాలా లేదా కేంద్ర పాలిత ప్రాంతముగా ప్రకటించాలా అన్న ప్రశ్నకు రాజకీయ నాయకులు పరిష్కారము చూపలేరు . 
కనుక  ఇరు ప్రాంతాల పోలీస్ ఉన్నతాధికారులు ,న్యాయవాదులు,న్యాయమూర్తులు మరియు పత్రికల వారు కలిసి వేదికగా ఏర్పడి సంబందిత జిల్లా కలెక్టర్ మరియు ఎక్కువ సర్కు లేషన్ కలిగిన పత్రికాధిపతుల సమిష్టి అధ్యక్షతన ఈమెయిలు ఎక్స్చేంజి జరగాలి . 

చర్చలో పాల్గొన్న వారికి సామాజిక అర్హత ఉండాలి . 
వారి వాదనలు సమాజములో ప్రతి ఒక్కరికీ వార్తా పత్రిక మాదిరి ప్రతి రోజు అందుబాటులో వుండాలి . 

సామాజిక అర్హత మరియు బాధ్యత లేని వ్యక్తులు బహిరంగ చర్చకు అనర్హులు . 

Police subordinates must enforce against public nuisance and incompetence in seemandhra-telangana divide open debate on hyderabad,river waters,jobs etc.issues.

ఇది నా ఆదేశము. 

Comments

Popular posts from this blog

Media is antisocial by nature of existence.So any accused need not have duty to answer media questions. Vijay Mallya ! If media exceeds its limit,then media should be in jail. This is my order.