Being creative thinker is spiritual sense.CREATIVE HEAD IS BEING FURTHER CONFLICT TO CONFLICT. Being CREATIVE mind is social mind. CREATIVE POWER GIVES MEMORY IMPROVEMENT THERBY NO ILLNESS AND CRIME.
మనిషి బుద్ధి జీవి.
బుద్ధి అనగా ఊహ జీవితముతో కూడిన నిజ జీవితము .
బుద్ధి అనేది వ్యక్తి పేరు ,మనస్సు ,భావన(మాట ) మరియు హృదయము యొక్క సమ్మిళితము .
వంకర భావన ఉండవచ్చు కాని వంకర హృదయము ఉండదు మనము మన మనస్సుతో చేసుకుంటే తప్ప.
సాధన చేయుమురా ప్రతి రోజు నాలుగు(ఉదయము , మధ్యాహ్నము , సాయంత్రము మరియు రాత్రి ) సమయములలో నాలుగు మాటలు(వాక్యములు ) నలుగురితో వారి వారి నలుగురి కొరకు .
అప్పుడు బుద్ధి (వ్యక్తి పేరు ,మనస్సు ,భావన/మాట మరియు హృదయము అనబడే నాలుగింటిలో మూడు అంశములు ) మంచిదిగా (నైతికముగా ) మార్పు చెందుతుంది .
పై విధమైన బుద్ధి మార్పు కోసమే కారాగారములు సమాజములో నిర్మాణము చేయబడినవి .
సత్యము సమాజములో లభించదు .సత్యము సమాజములో మొదట చేరుకోవాలి.చేరుకున్న తరువాత సత్యములో విజయుడిగా నిలవాలి .
సత్యము ను శీలము లేని వారు మరియు దుశ్సీలము కలిగిన వారు ఇరువురూ చేరుకుంటారు .
అయితే సత్యములో విజయముగా నిలవాలంటే తప్పక సత్సీలము కలిగి వుండాలి.
సత్సీలము అనగా మొదటి సమాజములో చెడుతో మంచిగా మరియు మంచితో చెడుగా ఉండటము . అప్పుడే తరువాతి సమాజములో చెడుతో చెడుగా నలుగురిలో తేలుతావు .
GOOD(right) CHARACTER MEANS BEING GOOD WITH BAD AND BAD WITH GOOD TO PREVAIL BAD WITH BAD AMONG SOCIAL FOUR.

Comments