I am the king to myself.Do you?

ఏలడము అంటే తన మాట ఇతరులు వినగలగటం.
ప్రతి ఒక్కరు తన రంగములో /వర్గములో ఏలుతూనే వున్నారు కదా ?
ఎవరిని వారే ఏలుకోవడం మరియు ఎవరికి వారే భాద్యత వహించడం ప్రజాస్వామ్యం పరమార్ధం .
ఎవరికి వారే రాజులు .
   

Comments