Groupism is not socialism.Groupism is for socialism.Truth is four to their four each.Fact is third person.
ఎవరైనా ఏదైనా చట్టబద్ధముగా చేయవచ్చు .కాని అందరూ అన్ని పనులు చేయగలుగుతున్నారా? అని నేను ప్రశ్నిస్తున్నాను .
అలాగే రాజకీయములలో ఎవరైనా ప్రవేశం చేయవచ్చు.కాని అన్ని వృత్తుల వారు ప్రవేశం చేయరాదు .
ముఖ్యముగా నటులు రాజకీయ ప్రవేశం చేయటానికి అనర్హులు . ఎందుకంటే నటులు వారి సినిమాల ద్వారా తమను తాము బహిర్గతము చేసుకున్నారు .
An public-exposed person can't be eligible to do politics among social four.
An indiscrete-minded person is unfit to do politics among social four.
సంపూర్ణ రాజకీయ పరిజ్ఞానము కలిగిన వారే ప్రవేశం చేయాలి . ప్రతి రాజకీయ నాయకుడు వారి స్వంత నగరము లేదా జిల్లాకు మౌలికముగా తనను తాను పరిమితము చేసుకోవాలి .
సంపూర్ణ రాజకీయ పరిజ్ఞానము అంటే నైతిక -చట్టబద్ధమైన ఆధ్యాత్మికత జ్ఞానం వుండాలి .
ముఖ్యముగా ప్రపంచ చరిత్ర గురించి పూర్తి జ్ఞానం కలిగి వుండాలి .
చరిత్ర తెలియకుండా భవిష్యత్తు లేదు .
రాజకీయములు వృత్తి కాదు .
తనకు స్వంత వృత్తి లేకుండా తన స్వంత నగరములో లేదా జిల్లాలో రాజకీయములు చేయరాదు .
రాజకీయము యొక్క లక్ష్యం సత్యము(అధికారం),శాంతి(సమానత్వం) మరియు ప్రేమ (ప్రజలు).
కుటిల మరియు అవినీతి రాజకీయములకు మధ్యే మార్గముగా కుటిల మరియు అవినీతి రాజకీయములు చేయగలగాలి .
రాజకీయములు ఏ ఒక్కరి స్వంత రంగం కాదు . కాని రాజకీయములకు ఒక అర్హత కోడ్ అనేది పరిణామం చేసుకోవాలి .ఉదాహరణకు 1. రాజకీయములను వృత్తిగా చేసుకోవటం నివారించాలి 2. రాజకీయములలో వ్యక్తిగత జీవితము అంటూ ఏది ఉండకూడదు . 3. తన వ్యతిరేక రాజకీయ నాయకుడు సంకుచిత రాజకీయములు చేసినా తాను సంకుచిత రాజకీయములు చేయరాదు. ప్రతి తరువాతి సంకుచిత రాజకీయ వాది నేరస్తుడు . 4. నేరచరిత్ర కలిగిన వారు రాజకీయములకు అనర్హులు .5. రాజకీయ రంగములో ప్రవేశం చేసే వారు తన వ్యక్తిగత వృత్తి ని జవాబు దారీ చేయాలి .
రాజకీయ నాయకులకు లైసెన్స్ కోడ్ అవసరము .
ఎందుకంటే మనం ఏ రంగమును విచక్షణ లేకుండా వికృతముగా వదిలి వేయలేము కదా .

Comments