I am engineer at first and last.

నేను ఇంజనీర్ ను .
ఇంజనీర్ మౌలికముగా రెండు పనులు రెండు సారులు చేస్తాడు .
అవి విడదీయటం మరియు కలపటం .
విడదీయటం మరియు కలపటం ఎందుకు అని తెలియని వారు అడగవచ్చు .
దానికి నా సమాధానం మార్పు కోసం .
మార్పు అనేది నిరంతర ప్రక్రియ .అది జరుగుతూనే వుంటుంది . 
మార్పు  కోసం విడదీయటం మరియు కలపటం చేయాలి . మార్పు జరగటం మొదలైనతరువాత మార్పు చేసే వాడు  తాను మారకూడదు .
నా దృష్టిలో ప్రతి ఒక్కరు ఇంజనీరే .
ప్రతి ఒక్కరు తన పనిని విడదీస్తారు మరియు కలుపుతారు .
అయితే వృత్తి ఇంజనీర్ "సమాజమును" విడదీస్తాడు మరియు కలుపుతాడు .
కనుక వృత్తి ఇంజనీర్ ప్రక్కన అనుకునే మాటలను ఒకసారి సమాధానం ఇవ్వటానికి పట్టించుకుంటాడు రెండవ సారి పట్టించుకోడు .
రాజకీయ నాయకుడు కూడా అంతే . ఒక సారి పట్టించుకుంటాడు .మరియొక సారి పట్టించుకోడు .
It is carrot and stick policy.
Carrot is taking cognizance.
Stick is ignorance.

 



  
 

Comments