Be practical thinker.Don't be indiscrete thinker or wild thinker.

నేను ప్రస్తుత రాజకీయములు అర్ధవంతము చేయుటకు రెండు మూడు సూచనలు చేస్తాను .
1. అజ్ఞానితో అజ్ఞానముగా మాటాలాడాలి . అజ్ఞానముగా ప్రవర్తించ రాదు .
2. వరాహ మనస్తత్వం ప్రజలలో వుంది కనుక పందుల గుంపు వున్నచోట ఒక్కడే వెళ్లి వరాహ మనస్థత్వముతో  రాజకీయములు చేయాలి .దేనికదే మందుగా పనిచేస్తుంది డోస్ ను అదుపు చేస్తే .
3. కుటిల -అవినీతి రాజకీయములను కుటిల-అవినీతి రాజకీయములతో తొలగించాలి .
ముల్లును ముల్లుతోనే తీయాలి .
      

Comments