God makes ambiguous-real people as ambiguous-history people.So let all hindus become socials at first.

ఓ హిందువులారా! ప్రపంచము సంక్లిష్టతతో వున్నది .
కనుక మొదట హిందువులు సామాజికులు(భారతీయులు) కావాలి.
హిందువులు తమ వ్యక్తిగతము వదిలిన తరువాతనే ప్రపంచ వ్యాపితమైన విశ్వ హిందూ సమాజమును ఏర్పడటానికి దోహదము చేసిన వారవుతారు.
అందుచేత హిందువులు విగ్రహ ఆరాధనను ,భగవంతునితో వ్యాపారమును,సూడోయిజమును వదలాలి .
అపుడే హిందువులు జ్ఞానవంతులయిన నిజమయిన హిందువులుగా సమాజములో శాస్వతముగా వెలుగుతారు.
మిగతా వారు చరిత్ర లో కలిసిపోవటము గాని లేదా చరిత్ర లో హీనులుగా ఉండటము గాని జరుగును.
    

Comments