Be self-in-social by eliminating organisational behaviour.
అధికార వికేంద్రీకరణ లేకుండా అధికార కేంద్రీకరణ ఎక్కడా ఉండదు .
అధికార వికేంద్రీకరణ అంటే ప్రభుత్వ శాఖల అధిపతులు.
అధికార కేంద్రీకరణ అంటే ప్రభుత్వము .
ప్రభుత్వము అనగా తాను భావము మరియు పేరు సంపాదన చేసుకుంటూ ప్రజలను భావము మరియు పేరు సంపాదన చేసుకునేలా చేసుకునే వ్యవస్థ .
ఆ వ్యవస్థలో సంస్థలు వ్యవస్థలో రూపప్రధానమునుండి గుణ ప్రధానమునకు మార్పును కోరుతూ పనిచేస్తాయి.
కాని ప్రస్తుతము సంస్థలే వ్యవస్థలుగా మార్పు చెందుతున్న విచిత్ర పరిస్థితి నెలకొన్నది సమాజములో.
దానిని ప్రజలందరూ ఎదుర్కొని నూతన సమాజమును నిర్మించుకోవాలి.

Comments