Cinemas are neither career-making field nor money-making field but it appears so.Cine glamour and ambiguity are criminal now.

ఇక సినిమా వారి గురించి నన్ను ప్రజలకు తెలియ చేయనీయండి.

సినిమా టైటిల్ ,పాత్రలు మరియు కలె క్షన్లు 'ఎంత ముఖ్యమో' ప్రొడ్యూసర్ ,డైరెక్టర్ మరియు నటుల వ్యక్తిత్వములు-పేరులు కూడా 'అంతే ముఖ్యము' సినిమా ప్రేక్షకుడికి మరియు ప్రజలకు.

సినిమా ప్రొడ్యూసరులు,డైరెక్టర్లు మరియు నటులు వారి వ్యక్తిత్వములు-పేరులు ప్రజలలో ఏ విధముగా డబ్బుకోసము మరియు కెరీర్ కోసము పాడు(గందరగోళము) చేసుకున్నారో ప్రజలు నేను పైన తెలియచేసిన పరిశోధన ఫలితమును ఆలోచించి విశ్లేషిస్తే ప్రజలకే విశదము అవుతుంది .
    

Comments