Anything sudden comes means sudden goes.Slow by sudden comes means stays permanently.
నేను ప్రభుత్వము గురించి మరియు ప్రజా ఆరోగ్యము గురించి కొన్ని మౌలిక మయిన విషయములను తెలియ చేస్తాను .
ప్రభుత్వము వేరు . ప్రభుత్వ శాఖలు వెరు.
ప్రభుత్వము విధాన నిర్ణయము చేస్తుంది .ప్రభుత్వశాఖలు విధాన అమలు పర్యవేక్షణ చేస్తుంది.
కనుక ప్రజలు విధాన అమలు పర్యవేక్షణ లోని లోపములను ప్రభుత్వ శాఖ అధిపతి సముఖమునకు తమ పేరు ఇచ్చి తెలియ చేయవలసినది.
ప్రజా ఆరోగ్యము గురించి వైద్య శాస్త్ర వేత్తలు కొత్త కొత్త విషయములను తెలియ చేస్తున్నారు .
కాని ప్రజా ఆరోగ్యము గురించిన మౌలికమయిన విషయము ఏమంటే ఇతరులు మరియు తన గురించి ఆలోచన కలిగి లేక పోవడము వలన ఆరోగ్య సమస్యలు పుడుతున్నాయి .
కనుక ప్రజలకు నేను తెలియచేయునది ఏమనగా తన గురించి ఇతరుల గురింఛి జ్ఞానము కలిగిలేకపోతే ప్రజాస్వామ్య వాదము మరియు ప్రజా ఆరోగ్యమునకు అర్దమే ఉండదు .
.

Comments