Suppositions go as suppositions. Truth stays as truth.
రేపు అనేది ఉంటుందో లేదో అనేది మాట గౌరవము మాత్రమే .
రేపు అనేది ఎల్లుండికి నిన్న కనుక తప్పక ఉంటుంది అనేది మాట పట్ల విశ్వాసము .
మాట (భావోత్తేజము )(పేరు )(రుచి ) పట్ల విశ్వాసము లేకపోతే ధనము(భావోద్రేకము ) పట్ల విశ్వాసము ఎలా ఉంటుంది ? ఉండదు కదా !
కనుక ధనముకు ఇకనైనా పేరు (రుచి ) అనేది అకౌంట్(ఆడిట్ ) చేసుకుని తద్వారా ధనము ను దొంగలించకుండా ,అడుక్కోకుండా ,దానము చేయకుండా ,వృధా (గుర్రం నాడా దొరికిందని గుర్రం కొనడము అనే దుబారా )ఖర్చు చేయకుండా నైతిక సక్రమతగా ఉండటము అనగా బ్యాంకు పద్దులను మరియు చేతి ధనము పద్దులను రెండింటినీ నడిపితే భారత ప్రభుత్వము అనేది పన్ను భారము కేవలము
అభివృద్ధి పధకముల కొరకే వేస్తుంది .
అవును ! భారత్ అనేది సంతోషకరమైన దేశముగా మరో భూటాన్ కాబోతోంది .
------

Comments