Reality comes from consistency,
స్త్రీ జాతి "భూదేవికి ఉన్నంత సహనానికి" ప్రతీక "కదా !".
ఆత్మ వంచన తో కూడినది " కాదా " స్త్రీ వాద సాహిత్యము !
ఆడదానిని మగవాడు అవమానించితే అది దౌర్జన్యము -దాడి అయినప్పుడు
ఆడదాని మీద మరో ఆడదే అవమానించితే అది దౌర్జన్యము -దాడి కాదా ?
న్యాయ నిపుణులే పై ప్రశ్నకు సమాధానము /చివరణ ఇవ్వాలి .
Comments