Hindu temple system which is personal selfishness that was creeped into broad-minded Hindu righteousness is creating another personal selfishness called SUBSCRIBING OTHER/S thereby eliminating Hindu temple system by itself. Govt need not enforce earning for self among general public against subscribing other/s.

బెజవాడ కనక దుర్గ అమ్మ తన ఆడ భక్తులను సమాజములో తన పేరు చెప్పుకుని అడుక్కునే వారిగా చేసిందా ? లేదు కదా !
తిరుపతి వెంకటేశ్వర స్వామి తన భక్తులను సమాజములో తన పేరు చెప్పుకుని అడుక్కుని (జోగి ఎత్తుకుని ) తన దగ్గరకు వచ్చేలా చేస్తున్నాడా ? లేదు కదా !
షిర్డీ సాయిబాబా తన భక్తులను సమాజములో తన పేరు చెప్పుకుని చందాలు అడుక్కుని గౌరవంగా బ్రతకమని చెప్పాడా ? లేదు కదా !


Comments