So media should know that there is no point in their anti-establishment "mind(work)"being pro-establishment sense. How can media be anti-establishment mind when govt and its people are maturing into social(one to one of one for one) mind from their imperial (one to one of one)(personal) mind ? World maturity is happening. But media maturity is not happening. That is my point.

ప్రశ్నలు స్పష్టతగా ఉండాలి .
వివరణలు క్లుప్తతగా ఉండాలి .
భావప్రకటనలు సూటిగా ఉండాలి .
----------
దిన పత్రిక లో స్థలము అనేది పరిమితము .
కనుక సబ్జెక్ట్ లు ,వ్యక్తుల పేరులు మరియు వారి ఆలోచనలు (మాటలు ) మీద జర్నలిస్టుల ప్రశ్నలు స్పష్టతగా ,వివరణలు క్లుప్తతగా మరియు భావప్రకటనలు సూటిగా ఉండాలి .
--------
ప్రభుత్వము అనేది అజ్ఞానము (అసాంఘికత ) కలిగి ఉండొచ్చు . అంత మాత్రాన ప్రభుత్వ వ్యవస్థ మొత్తము కూడా అజ్ఞానము (అసాంఘికత ) ఎలా నిలుస్తుంది /తయారు అవుతుంది ? ఒక వేళ అలా తయారు అయితే ప్రభుత్వము అనేది నిరంతరమూ ఉండదు కదా ! అరాచక (నియంతృత్వ ) వ్యవస్థ అనేది ప్రస్తుతము కొనసాగుతున్నట్లుగా అధికారము చెలాయించి ప్రభుత్వమును మరియు దాని ప్రజలను సక్రమత గా ఉంచుతుంది . కనుక నా పాయింట్ ఏమంటే మీడియా పని సమాచార చేరవేత మాత్రమే అని గ్రహించాలి . మీడియా అనేది ప్రభుత్వము మరియు ప్రజలు చేసే పని చేయరాదు .
ఆ విధముగా మీడియా ఆలోచన చేస్తే ప్రభుత్వ వ్యవస్థ అనేది ప్రజలను "ఎదిగిన మరియు (నెం . 1 సరుకుకు మరియు కల్తీ సరుకుకు మధ్య) విచక్షణ కలిగిన  " సంతానముగా భావిస్తుంది అని గ్రహించ గలుగుతుంది .
------
ప్రభుత్వ వ్యవస్థ అనగా ప్రభుత్వము తన ఆర్థికతను కాపాడుకుంటూ తన ఎదిగిన మరియు విచక్షణ కలిగిన సంతానము అయిన ప్రజలకు సామాజిక ఆర్థికత మెరుగుదలను అందించే వ్యవస్థ .
------


Comments