My point is that those media persons who take Interview and those brilliants who give Interview should be "social being personal" by avoiding "personal being social".
ఆత్మ వంచన అనగా తప్పు(నేరము )(దొంగతనము ) చేస్తున్న వారే ఇతరుల తప్పు (నేరము ) (దొంగతనము ) గురించి తాము
"తమతో "మాట్లాడతారు .
మరియు ఆత్మ సత్యము అనగా మనుషులు సహజముగా తమ దగ్గర ఏది లేదో దాని గురించి "ఇతరులతో" ఎక్కువగా మాట్లాడతారు .
--------
పై రెండు మాటలు ఒకేలా కనిపించినా వాటి స్వరములో మరియు ఆలోచనలో ఎంతో తేడా ఉంది .
Comments