Media need be more pro-active on cine issues.


ఇక్కడో ముఖ్యమైన నా పాయింట్ ఏమంటే "వృత్తిపరమైన(కెరీర్ పరమైన ) నటన " కు ఇకపై కాలము చెల్లింది అని అందరూ గ్రహించాలి . 
మరి అటువంటి పరిస్థితులలో ఇంకా తెలుగుదనము హీరోయిన్ లు పోటీ గురించిన ప్రసక్తి అనవసరము అని నా మాట .
 పాత్రకు ఎవరి(తెలుగుదనము అమ్మాయి లేదా నాన్ తెలుగు అమ్మాయి ) ముఖము /బాడీ లాంగ్వేజ్ సరిపోతే వాళ్లే హీరోయిన్ గా కాస్టింగ్ చేయబడతారు . 


Comments