So evil(ignorance) is also good(knowledge) to itself. Yes ! Evil is mother of good. So never believe in evil(mother) but just pay respect to evil because evil makes good as true(powerful) goodness at the ultimate. My point is that one has to be good self to other/s even after being good self to self at first(last).
ఈ సంవాదము చూసిన తరువాత నాకు ఓ మాట చెప్పాలని ఉంది .
అదేమంటే ఒక అర్ధ సత్యవాది (100% పర్ఫెక్ట్ ఉండే వాడు ) తనకు తాను 100% పెర్ఫెక్ట్ గా ఉంటాడు తప్పించి 100% పెర్ఫెక్ట్ గా నిలువలేడు .
మరియు ఒక అర్ధ సత్య వాది (100% పెర్ఫెక్ట్ గా ఉండే వాడు ) ఇంకొక అర్ధ సత్యవాది (100% పెర్ఫెక్ట్ గా ఉండే వాడు ) ని సృష్టించి తద్వారా అంతిమముగా ఒకరి నొకరు స్వయం నిర్మూలన చేసుకుంటారు .
Comments