Present end times nature is that those who are arguing are passing judgements themselves on their arguments "by ignoring other/s in judgement". So those who do both argue and judge need not be given justice by other/s "as they already ignored other/s in judgement". That is social law.
అమ్మాయికి అబ్బాయికి మధ్య వివక్ష ఉండటము ఎంత సామాజిక నేరమో అమ్మాయికి అబ్బాయికి మధ్య విచక్షణా రాహిత్యము కూడా అంతే సామాజిక నేరము .
ఈ సంగతి పై వీడియోలో అమ్మాయికి తెలిస్తే వివాహానంతర ప్రేమ ఉండవలసిన సామాజిక కట్టుబాటు అనేది వివాహముకు ముందు ప్రేమ గా తన (అమ్మాయి ) కట్టుబాటు తెంచుకునేది కాదు .
మరి ప్రేమలో మోసపోయిన తరువాత "సామాజిక కట్టుబాటు లేని అమ్మాయికి " న్యాయము -గౌరవము కావాలని అడిగితే సమాజము ఎలా ఇస్తుంది ?
తన దగ్గర "సామాజిక కట్టుబాటు " తప్పని న్యాయము లేని అమ్మాయికి "న్యాయము -గౌరవము " సమాజము ఇవ్వలేదు -ఇవ్వరాదు -ఎలా ఇస్తుంది ?
గులాబీ పువ్వు చెట్టు తన పువ్వును తాను కాపాడుకునేందుకు ముళ్ళు కలిగి ఉంటుంది కదా . మరి ఆ మాత్రము సామాజిక కట్టుబాటు ఇంగిత జ్ఞానము అనేది "అమ్మాయిలకు " వద్దా ?
Comments