To have knowledge which seeks self,one should listen/read better(appearing 100% perfect) over "the best of the best"(being 100% perfect) so that one can make self and other/s prevail as 100% perfect. That is realisation of true knowledge of self within by name for virtual world. Towards self-realisation of knowledge within,one should face questions from being evil people and appearing good people as true self-knowledgeable appears as bad.
ఆలోచన చేసి తన వృత్తితో తన పేరు మీదుగా ఒక వాక్యము వ్రాసి ప్రచురణ చేయటానికి ఏ మనిషి కైనా తన జీవితములో కనీసము ఒక నిమిషము నుండి ఒక గంట (లేదా ఒక రోజు ) సమయము పడుతుంది .
అటువంటి మానసిక పరిస్థితిలో మనిషి తనదైన ఒక పుస్తకము తన పేరు మీదుగా తన వృత్తితో ఆలోచన చేసి ప్రచురణ చేయటానికి ఎంతో జ్ఞానము కలిగి ఉండాలి కదా !
అటువంటి మానసిక పరిస్థితిలో మనిషి తనదైన ఒక పుస్తకము తన పేరు మీదుగా తన వృత్తితో ఆలోచన చేసి ప్రచురణ చేయటానికి ఎంతో జ్ఞానము కలిగి ఉండాలి కదా !
Comments