Passiveness helps in personal issues.


అవును ! పబ్లిక్ టీవీ మాధ్యమమును ఇలా వ్యక్తిగత ప్రతిష్ట పెంపుకు వాడుకోవడము అనేది సామాజిక నేరము . 
మరియు ఇలా వివాహ సంబంధిత సమస్యలను టీవీ మీదకు తెస్తూ ఉంటే "అలా వివాహ సంబంధిత సమస్యలు కలిగి ఉండటము" అనే అంశముకు సామాజిక సక్రమత ఇవ్వడమే . 
-------
గుండు హనుమంతరావు అన్నట్లు గా ........ 
చూసే వారు ఉంటే తీసే వారు ఉంటారు. 
తీసే వారు ఉంటే వ్రాసే వారు ఉంటారు. 
వ్రాసే వారు ఉంటే చేసే వారు ఉంటారు . 
కనుక ఇది ఒక విష వలయము అని గ్రహించి చూసి చూడనట్లుగా వ్యవహరించాలి . 



Comments