Police say about legality. But students demand morality from Narayana college management.


ఈ వ్యవహారము మీద చాలా విషయాలు చెప్పొచ్చు . వ్రాయవచ్చు . 
మొదటగా ఈ నారాయణ కాలేజీ యాజమాన్యము గురించి చెప్పాలి .
 ఈ యజమాన్యము చెపుతున్నది ఒకటి చేస్తున్నది మరియొకటి . 
అంటే విద్యార్థులకు "నైతిక సక్రమత" బోధించే విద్యా సంస్థ యజమాన్యము యొక్క సామాజిక ప్రవర్తన అనేది "నైతిక సక్రమతగా" లేదు . 
అయినా మన అజ్ఞానము ! వారి వద్ద లేనిది వారు ఇతరులకు ఎలా ఇవ్వగలరు ?

Comments