Society is not NO WORK engine as bjp does. Society is engine which develops work and wealth as INC does. Society is neither place of greed nor place of selfish renunciation.
మన మాట (ఆలోచన ) తో తోటి వారి మైండ్ లు (వృత్తులు ) రెచ్చగొట్టకుండా తోటి వారిలో ఆలోచన (మాట ) అనేది కలిగించలేము .
కేవలము ఏమీ తప్పు చేయలేదు అని సన్యాసి తనము అలవరచుకుంటే సమాజములో సంపద అనేది వృద్ధి కాదు .
కనుక మన మాట (ఆలోచన ) ద్వారా తప్పు అనేది చేసినట్లుగా కనిపించితే తోటి వారిలో ఆలోచన (మాట ) కలిగించినట్లయి సంపద సృష్టి జరుగుతుంది .

Comments