Design YOURSELF for other/s.

డిజైన్ వర్క్ అనేది ఎవరికైనా ఇష్టమైన పని .
డిజైన్ అనేది ఎలా ఉండాలి ? అనే పాయింట్ మీద నేను చెపుతాను .
------
డిజైన్ అనేది ఒకటికి ఒకటిగా "అనగా సంక్లిష్టతగా " ఉండాలి .
డిజైన్ అనేది సైజ్ ,షేప్ మరియు మెటీరియల్ అనే మూడింటి మధ్య సమతుల్యత .
డిజైన్ అనేది సక్రమతకు అక్రమత గా "అనగా ప్రజాస్వామ్య మానసికతగా ఉండుటకు బదులుగా సామ్రాజ్య వాద మానసికతగా ఉండుట " అనేది చేయాలి .

Comments