Full stop is prevailing as knowledgeable mind. Question mark is appearing as knowledgeable mind. Exclamation mark is being as knowledgeable mind. Word(human skin or water) has two forms. One is verbal form. Another is written form.

మాట (ఆలోచన ) కు స్వరము అనేది ఉంటుంది -ఉండాలి -ఎందుకు ఉండదు ?
     మాట (ఆలోచన ) స్వరము అనేది మూడు జ్ఞాన ప్రవాహముల సంక్లిష్టత (వైరుధ్యము ).
     ఆ మూడు జ్ఞాన ప్రవాహములు ఏమంటే అ కార జ్ఞానము ,ఉ కార జ్ఞానము మరియు మ కార జ్ఞానము .
     ప్రపంచములో ఏ నాగరిక భాష అయినా ఈ మూడు (అ కార ,ఉ కార మరియు మ కార ) జ్ఞానము ల సంక్లిష్టత (వైరుధ్యము ) అని గ్రహించాలి .
     అ కార జ్ఞానము అనగా ఫుల్ స్టాప్ (ప్రకటన ) జ్ఞానము .
     ఉ కార జ్ఞానము అనగా క్వశ్చన్ మార్క్ (ప్రశ్న ) జ్ఞానము .
     మ కార జ్ఞానము అనగా ఆశ్చర్యార్ధక గుర్తు (వివరణ ) జ్ఞానము .

Comments