We at INC know about ourselves very well. But congressmen and ocean water don't know that they don't become in their being "without trials".


భారత జాతీయ కాంగ్రెస్ లో ఉన్నంత మాత్రాన ప్రతి వ్యక్తి కాంగ్రెసు వాది కాదు అని కాంగ్రెసు అధిష్టానముకు తెలుసు . 
సముద్రములో ఉన్న ప్రతి నీటి బొట్టు సముద్రము నీరు కాదు అని సముద్రముకు తెలుసు . 
 ఎందుకంటే కాంగ్రెసు సభ్యుడికి మరియు నీటికి మొదటగా ఆవిరి అయ్యే గుణము కలిగి ఉంటుంది . 
అలా ఆవిరి అయ్యిన తరువాత తిరిగి ద్రవముగా గా మారి తిరిగి ఆవిరి మరలా తిరిగి ద్రవముగా మారిన తరువాతే నిజమైన కాంగ్రెసు వాదిగా మరియు /లేదా నిజమైన నీటి బొట్టుగా నిలుస్తారని సదరు కాంగ్రెసు సభ్యుడికి మరియు నీటిబొట్టుకి తెలియదు . 

Comments