So atleast from now AP state govt need concentrate on "inculcating sense(thought)(heart) among people by provoking and making discrete people minds(professions) so that people will have sense(heart)(name) of their own". Then naturally people taxes will be sensible so that their AP state capital development will be natural and just. AP state govt CHIEF SECRETARY must note this post to ponder over.
ప్రభావ శీలురైన తెలుగుదేశము పార్టీ వారు మరియు వై ఎస్ ఆర్ సిపి వారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణము అనగా అమరావతి నిర్మాణము చేయాలనీ సంకల్పం చేయడములో వాస్తవము ఉంది కానీ నిజానికి రాజధాని అమరావతి నిర్మాణము జరగాలంటే ప్రజలలో ఆలోచన (స్వయం జ్ఞానము ) అనేది కలుగచేయకపోతే అది అసాధ్యము మరియు నిరుపయోగము అని తెలుగుదేశం పార్టీ వారికి మరియు వై ఎస్ ఆర్ సిపి వారికి తెలియదు .
ఎందుకని ఆలా అంటున్నానని అంటే దానికి సమాధానము నేను చెపుతాను .
ఉదాహరణకు వ్యక్తికి ఆలోచన లేనిదే తన స్వంత ఇంటి నిర్మాణము అనేది అసాధ్యము మరియు నిరుపయోగము .
అలాగే ప్రభుత్వముకు రాజధాని నిర్మాణము జరగాలంటే ప్రభుత్వముకు మరియు ప్రజలకు తాము ఇరువురూ వేరు వేరు అని ఆలోచన కలిగితేనే అది సాధ్యము.
అలా కాకుండా ప్రజలే ప్రభుత్వము మరియు ప్రభుత్వమే ప్రజలు అని నక్సలైట్ల /పోలీసు వారి /టిడిపి /వై ఎస్ ఆర్ సిపి వారి మాదిరిగా వాదనను నమ్ముకుంటూ ఉంటూ కాలము గడిపితే ప్రభుత్వములో సత్యము అనేది నిలువక కేవలము ప్రభుత్వ శాఖల సెక్రెటరీ ల అధికారము (అనగా ప్రభావము ) నడిచి అమరావతి నిర్మాణము ఎన్నటికీ "టిడిపి /వై ఎస్ ఆర్ సిపి వారి చేతుల మీదుగా " పూర్తి కాదు .

Comments