Otherwise one will not be human being by becoming.

ఆలోచనలో ఆలోచన లేమి ఉంటుంది .
కనుక ఆలోచన లేమిలో  ఆలోచన ఉంటుంది .
--------
కేవలము తన ఆలోచన అనేది తన ఆలోచన లో  ఉన్నంత మాత్రాన సరిపోదు .
అలాగే ఇతరుల ఆలోచన అనేది తనలో ఉన్నంత మాత్రాన సరిపోదు .
----------
తన ఆలోచనలో మరియు ఇతరుల ఆలోచన లో రెండింటిలో తన ఆలోచన ఉండాలి . 

Comments