All those who crave for big money and big name must know lesson from characterlessness and/or ill-quality.
సోదరా ! సంపత్ కుమార్ ! అధైర్య పడవద్దు .
భయానక రసము మరియు వీర రసము ల సంక్లిష్టత అనగా కారుణ్య రసము .
ప్రతి ఒక్కరూ అంతిమముగా కారుణ్య రస ప్రధానులుగా నిలుస్తారు .
కనుక కొంచెం కొంచెం గా ఆలోచనలు (మాటలు ) నీవు ముందుకు కదుపుతూ నీ కక్షిదారులైన వారిని కొంచెం కొంచెం ఆలోచనలు (మాటలు ) ముందుకు కదపనివ్వు .
మనకు ఫలితము -ఆధారిత పరిష్కారము (సమస్యకు సమస్యలో సమస్య ) కావాలి కానీ మన కక్షిదారులైన వారి ఆలోచన (మాట )(హృదయము ) ను రెచ్చగొట్టే సైతాను (వ్యక్తిగత స్వార్ధము ) ప్రవర్తన మనకు
వ్యర్ధము .
-----------------------
ఆ ! ఇక వ్యవహారానికి వస్తే నీవు ఈ వీడియో లో చెపుతున్న దానిని బట్టి ఆలోచిస్తే 100% పెర్ఫెక్ట్ గా ఉండటము ద్వారా 100% పెర్ఫెక్ట్ గా నిలువలేకపోవటము అనే సైతాను మానసికత వలన ఇరుపక్షాల లోనూ ఉంది .
అయితే బాధితుడు నీవు కనుక నీవు మొదటగా 99. 999% పెర్ఫెక్ట్ గా ఉండటము ద్వారా 100% పెర్ఫెక్ట్ గా నిలుచుట అనే కథ (మైండ్ పాలసీ) ని అల్లటము మరియు నీ నిందితుడికి వినిపించటము అనేది దైనందిన విధిగా చేసుకోవాలి .
అంతే కానీ పబ్లిక్ న్యూసెన్సు వద్దు .
కక్షిదారులపై బురద చల్లవద్దు .
మరియు బురద మీద రాయి వేస్తే మనమీదే బురద చిందుతుంది .
ముళ్ల మీద పడిన వస్త్రమును జాగ్రత్తగా ఒడుపుగా తీసే ప్రయత్నము చేయాలి .
---------
నీవు నష్టము పడినది నిన్న .
నీ చేతిలో ఈ రోజు మరియు రేపు యొక్క సంక్లిష్టత ఉంది .
నష్టాన్ని పూడ్చుకునే అవకాశాలు ఎప్పుడూ ఎలర్ట్ గా ఉండి ఆలోచన వలన నిలుస్తాయి .
సమస్యను ముదరనీయవద్దు .
నీవు రెండు రెట్లు నైతిక సక్రమ మైండ్ కలిగి ఉండాలి .
అందుకు ఇంటర్నెట్ లో మోటివేషనల్ /ఇన్స్పిరేషనల్ క్వౌ ట్స్ చదువుతూ ఉండవలసినది .
Comments