Tell me answer from those who give answers to govt decisions.
వ్యక్తిగత వృత్తి లో ఉన్న వ్యక్తి ప్రభుత్వ నిర్ణయము గురించి అడిగినప్పుడు ఆ నిర్ణయము వలన తనకు ఎటువంటి అభిప్రాయము కలిగిందో చెప్పవచ్చు .
అయితే తన అభిప్రాయము వేరు మరియు ప్రభుత్వ అభిప్రాయము వేరు గా "ఉంటాయని -ఉండాలని -ఎందుకు ఉండవు " అని సదరు వ్యక్తి గుర్తుంచుకోవాలి .
ఎందుకంటే ప్రభుత్వము మరియు దాని నిర్ణయము అనేది ఒక వ్యక్తి కొరకు మరియు /లేదా ఒక వర్గము కొరకు ఉండదు -ఉండరాదు -ఎందుకు ఉండగలదు ? అని నేను ఇందుమూలముగా అందరినీ అడుగుతున్నాను .
Comments