See ! There is no cultural link between Seema-Andhra people and Telangana people. Of course both states people language is Telugu.
తెలంగాణా సంస్కృతి అంతా ఆర్య సంస్కృతి .
సీమాంధ్ర సంస్కృతి అంతా ద్రావిడ సంస్కృతి .
ఆర్య సంస్కృతి ఆంటే ప్రపంచ సంస్కృతి లేదా నాగరిక (లేదా నగర ) సంస్కృతి .
ద్రావిడ సంస్కృతి అంటే భారతీయ జాతీయ సంస్కృతి .
రెండింటికీ మధ్య ఇప్పటికైనా ఆంధ్ర ప్రాంత ప్రజలు "గుర్తించాలి ".
ఇది ముఖ్యముగా తెలుగుదేశము పార్టీ కి నేను చెపుతున్నాను .
అలా గుర్తించకపోతే ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఢిల్లీ స్థాయిలో "వివక్ష " కు గురి అవుతూనే ఉంటారు .
ట్
Comments