Can AP CM heed my advice ?


నిజమే ! డా . వై ఎస్ ఆర్ యొక్క రాజకీయ పెట్ సబ్జెక్టు అనేది నీటి పారుదల రంగము . 
కనుక "మాజీ ఎం పి ఉండవల్లి అరుణ్ కుమార్" ఇక్కడ చెపుతున్నట్లుగా " గౌరవనీయులు " ఆంధ్రప్రదేశ్
 " ముఖ్యమంత్రి " నారా చంద్రబాబు నాయుడు గారు డా . వై ఎస్ ఆర్ ను విమర్శించడము "ఇకనైనా " రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్ట్యా  ఉత్తమోత్తమము .



Comments