People and leaders have every right to be bent-minded and provocative-minded. Because you need be checked about your integrity(morality) and honesty(legality) "by yourself for yourself of yourself". Pl.note that you have to mingle with ills of society which are twists-turns and provocative-mindset without yourself becoming/prevailing social evil called husk to society. That means you have to appear inconsistent against provocations and twists-turns to make yourself and other/s as consistent against adverse questions. Either you or public are not supposed to prevail inconsistent against adverse questions. Only social inconsistency called provocative-mindset and twists-turns should be made inconsistent by itself "through inclusive-youthfulness,litigant-working skill and moral(consistent against adverse questions) cultivation". Self-empowerment is simple.


రాజకీయ (రాజధర్మము యొక్క రాజనీతి ) రంగములో పట్టువిడుపులు ,ట్విస్టులు మరియు టర్న్ పాయింట్ లు అనేవి ఉంటాయి . అలా ఉంటేనే ఊక ఊకగా మరియు గింజ గింజగా విడిపోతుంది అన్న ఇంగిత జ్ఞానము లేకుండా ప్రజలు ,ఇతర రాజకీయ నాయకులు మరియు పార్టీలు "సూటిగా లేవని చెప్పి"  ఇలా శీలము 
లేకుండా /గుణము లేకుండా పార్టీలు /పదవులు మారుస్తూ ఉంటే అటువంటి వారికి ప్రజల దృష్టిలో మరియు పార్టీ అధినాయకత్వము దృష్టిలో రెంటికి చెడ్డ రేవడి గా ఉండిపోతారు . 
----
రాజకీయాలు ఊసరవెల్లి గా కనిపిస్తాయి . ఎందుకంటే సమాజములో ఉన్న ఊసరవెల్లులను 
వారిని వారంతట వారినే ఎక్స్ పోజ్ చేసుకునేలా చేయాలి కనుక . 
-------
ఒక పార్టీ అధినాయకత్వము (హై కమాండ్ ) స్థాయిలో ఉన్న నాయకుడు పార్టీ మారిస్తే పార్టీ ఉనికి ప్రమాదం 
కలుగుతుంది కానీ క్రింద స్థాయి వారు ఎన్ని పార్టీలు ఎన్ని సార్లు మార్చినా పార్టీలకు మరియు /లేదా ప్రజలకు ఉనికికి ప్రమాదం ఏమీ ఉండదు . 
వెల్లంపల్లి శ్రీనివాస్ ! ఇది గ్రహించాలి . 

Comments