Hon'ble Dasari Narayana rao ! Emulate Ram Gopal Varma ! See how RGV moulded self name in public through his films. RGV is prevailing as TRUE GENTLEMAN than you. If you really feel about better future about Telugu cinema,then you should not have criticised "imperial prevailance,psychophancy and hypocracy" from the day you entered cinema industry(trade) way back in 1960s. No use in criticising media people but face stark failure reality caused by perpetration of cinema industry evils till now. Anyhow avoid shouting in public forums. Public may think that you became mad.
ఆ ! ఏమిటీ ! సినిమా నిర్మాణము ఆనేది పబ్లిక్ ప్రదర్శన కొరకు కాదా ?
మరి పబ్లిక్ ప్రదర్శన కొరకు అయినప్పుడు పబ్లిక్ విమర్శ అనేది ఉంటుంది కదా !
లేకపోతే సదరు సినిమా నిర్మాణము లేదా వ్యాపారము గురించి "పబ్లిక్ భజన " చేయాలా ?
ఇక పబ్లిక్ విమర్శ వలన సినిమా చచ్చి పోతుంది అని భయము ఉంటే దానికి మూల కారణము హైప్ క్రియేషన్ ,సదరు సినిమా వారి యొక్క సామ్రాజ్య వాద మానసికత నిలుపుదల మరియు సదరు సినిమా వారి భజన తత్వము ను స్వయం నిర్మూలన చేసుకోవాలి కానీ "ఇలా పబ్లిక్ విమర్శ వలన సినిమా చచ్చిపోతుంది" అనుకుంటే సినిమా వారే సదరు సినిమాను చూసుకోవాలి తప్ప "పబ్లిక్ ప్రదర్శన కొరకు సెన్సార్ సర్టిఫికెట్ కొరకు దరఖాస్తు చేసుకోరాదు ". కదా " మాన్య" దాసరి నారాయణ రావు గారూ !
Comments