Cinema field is part of society. As society has bent-mindset,cinema field does have bent-mindset. But only cinema people have to sit and discuss bent-mindset in cinema field to make self-eliminate by itself by inclusiveness of pessimism,regression and escapism. ATLEAST NOW,IF FILM INDUSTRY(TRADE) PEOPLE NEED LEARN TO INCLUDE PESSIMISM,REGRESSION AND ESCAPISM. Otherwise society will make cinema industry to be so sooner or later.


అయ్యా ! ఆర్ . నారాయణ మూర్తి " గారూ " ! ఈ రోజున తమరు పడుతున్న భాధ చూస్తూ వింటూ ఉంటే నాకు /ప్రతి ఒక్కరికీ ఒక సందేహము కలుగుతోంది . 
ఇన్నేళ్లూ తమరే కదా సామ్రాజ్య వాద/దాని రెండో వైపు అయిన కమ్యూనిజం నిలుపుదల ను 
సమర్ధించారు . 
అయితే ప్రజలకు /నాకు మీ ఉద్యమ స్ఫూర్తి మరియు దానికి భారతీయ పోలీసు వారు కూడబలుక్కోవడము గురించి స్వాతంత్ర్యము వచ్చిన నాటినుండి తెలుసు . 
ఆ సంగతి మీకు తెలియకపోవడము తమరి సామాజిక అజ్ఞానము . 
------
ఆ ! అన్నట్లు విషయానికొస్తే ప్రస్తుత సినీ రంగములో ఉన్న సామ్రాజ్య వాద తత్వము ,భజన తత్వము మరియు ఆత్మ వంచకత్వము కు మూల కారణము మీ లాంటి చిన్న నిర్మాతలే అని గ్రహించాలి . 
అయితే దాని లక్షణము మాత్రము "ఆ నలుగురు " సినీ పెద్ద కుటుంబాలే . 
అయినా నాకు అర్ధము కాక అడుగుతున్నాను . 
సినిమా (వ్యాపార ) రంగములో రాజకీయ పోకడలు ఏమిటి ?
సినిమా (వ్యాపార ) రంగములో సినిమా (వ్యాపారము ) మాత్రమే తిరిగి ఉంటుంది -ఉంచుకోవాలి -ఎందుకు ఉండదు ?





Comments