Those who talk against demonetisation of big currency and its manner in which it is implemented are characterless and/or ill-quality people.

మంచి క్యారెక్టర్ అనగా "అలా అంటే ఇలా మరియు ఇలా అంటే అలా అని మొదట అనడము ద్వారా అలా అంటే అలా మరియు ఇలా అంటే ఇలా " అని నిలుచుట .
-------
ఎందుకంటే సమాజములో మొదట "దేనిలో ఏది ఉండాలో అది ఉండదు -ఉండరాదు -ఎందుకు ఉండాలి ?" అనే బుద్ధి విచక్షణ సహజము .
అలాగే సమాజములో తరువాత "దేనిలో ఏది ఉండాలో అది ఉంటుంది -ఉండాలి -ఎందుకు ఉండదు ?" అనే బుద్ధి విచక్షణ కూడా సహజము .
--------
---------
మంచి కారెక్టర్ (శీలము ) ఉంటే మంచి గుణము (భావము ) (ధనము ) కలుగుతుంది .
కనుక క్యారెక్టర్ లేని ధనము అనేది కోరుకొనుట /కలిగి ఉండుట అనేది మహా నేరము .
అందువలనే భారత ప్రభుత్వము (నరేంద్ర మోడీ ద్వారా ) పెద్ద కరెన్సీ ని రద్దు చేసింది .

Comments