As honesty in currency transactions is transparent among common people,common people income power improves later.
సామాన్య ప్రజలు ప్రతి వారము కొకసారి బ్యాంకులో తాము పొదుపు చేసిన డబ్బు ను వేయడమును కానీ తీయడము కానీ చేయడము ద్వారా సామాన్య ప్రజలు "తమ నిజాయితీని బ్యాంకులకు తద్వారా ప్రభుత్వముకు స్వయం నిరూపణ చేసుకోవడము ద్వారా" తమ ఆదాయ శక్తి అనేది పెరుగుతుంది .
-------
ఎలాగంటే నల్ల (ప్రభుత్వ లెక్కల్లోకి రాని ) ధనము అనేది సామాన్యుడి ఒక్క రూపాయి అయినా నల్ల కుబేరుడి కోట్ల రూపాయలు అయినా ఆడిట్ లెక్క ప్రకారము ప్రభుత్వము /చట్టము దృష్టిలో ఇద్దరూ సమానమైన ఆర్ధిక నేరగాళ్లే .

Comments