BANK SWIPE MACHINE IS "LIKE FREE DIGITAL ACCOUNTANT/AUDITOR/BUSiNESS TURNOVER ADVISOR" TO TRADER. Even beggars can be paid by swipe machine to beggar Jandhan accounts.

మీకు తెలుసా ! భారతీయ రైల్వే రిజర్వేషన్ అన్నింటికీ ఆన్ లైన్ రిజర్వేషన్ సౌకర్యము కల్పించబడినది .
అంటే భారతీయ రైల్వే సమాచార మరియు రిజర్వేషన్ కంప్యూటర్ వ్యవస్థలు అన్నీ 24 గంటలు 365 రోజులూ నిరంతరముగా పనిచేస్తున్నాయి .
కనుక ఇకపై ఎవరూ రైల్వే రిజర్వేషన్ కు క్యూలలో సమయము వృధా చేయనక్కర లేదు . 

Comments