If any censored cinema is threatened against public exhibition by vangaveeti Radhakrishna s/o Late.vangaveeti Mohana Ranga rao,then LAW SHOULD TAKE ITS OWN COURSE.


స్ 



"వంగవీటి " సినిమా గురించి నేను చెప్పాలి . 
"వంగవీటి " సినిమా అనేది కుల తత్వము కు వ్యతిరేకముగా ఉద్దేశించి సామాజిక మార్పు కోసము తీసిన 
సామాజిక ప్రయోజనము ఉన్న సినిమా . 
2. "వంగవీటి " సినిమా ఆనేది వివాదాస్పదము అవుతుందో అని భయము వద్దు . 
సినిమా దర్శకులు తమ సబ్జెక్టు  వివాదాస్పదము అయితేనే దానిని మాత్రమే సెన్సార్ నిబంధనలు 
ప్రకారము ఎంచుకుని తీస్తారు . 

Comments