But all the below-explained three qualities of people are needed to mature into TRUTHFUL(powerful) self in self and other/s. SOCIETY(mind)(law) COMPOSITION IS "YES,NO AND ALLRIGHT". Only yes or only no or no allright to anything can't solve/bring/change into "TRUTHFUL(powerful) REALITY " from "JUST REALITY BY IMAGINATION". BJP is JUST REALITY BY IMAGINATION. INC is TRUTHFUL (powerful) REALITY.

ప్రపంచ సమాజములో మూడు గుణాల వ్యక్తులు (వ్యక్తీకరణలు ) అనేవి మాత్రమే ఉంటాయి -ఉండాలి -ఎందుకు ఉండవు ?
ఒకటి : జ్ఞానులుగా "కనిపించే వారు ".
రెండు : జ్ఞానులుగా "ఉండే వారు ".
మూడు : అజ్ఞానులుగా "కనిపించే వారు ".
     కాస్త మైండ్ పెట్టి ఆలోచన చేస్తే ఏది ఉత్తమ మైనది ,ఏది ఉత్తమోత్తమ మైనది మరియు ఏది ఉత్తమోత్తమమైన దానికి ఉత్తమమైనది అనేది ప్రతి ఒక్కరికీ విశదము అవుతుంది . 

Comments