One shot- two birds if one is having patience and sense for knowledge.
జ్ఞానులుగా మాటలాడే వారికి మరియు కనిపించే వారికి నేను (అజ్ఞానిగా కనిపించే వాడిని ) కొన్ని మాటలు చెప్పాలి .
1. డబ్బు (ఉదాహరణకు వంద రూపాయలు ) తీసుకునే వాడు తాను చేతితో డబ్బు తీసుకుంటూ నోటితో "వంద రూపాయలు తీసుకున్నాను " అని చెప్పకపోతే సామాజిక నేరము .
సదరు సామాజిక నేరము ను స్వయం నిర్మూలన చేయడము కొరకే రూ . 500 మరియు రూ . 1000 నోట్లు ప్రభుత్వము విడుదల చేసి తరువాత రద్దు చేస్తుంది . తద్వారా ప్రజల్లో తమ భావన (కరెన్సీ ) కి అకౌంటబిలిటీ (జవాబుదారీ తనము ) ని కలిగించినట్లవుతుంది .
2. మాట నిలకడ నిలువాలంటే అజ్ఞానిగా కనిపించాలి . అంటే మొదటగా మంచి శీలము మరియు తరువాత మంచి గుణము కలిగి ఉండాలి .
అర్ధ సత్యము అనేది నేరము కాకపోవచ్చు కానీ నైతికత మాత్రము కూడా కాదు .

Comments