Rumour-mangers must be made rumours by including them,by respecting self and by being.divisive about other/s.
మాట(ఆలోచన ) నిర్మాణము అనేది కుక్క లాగా మొరగటము మరియు అరవటము కాదు .
మాట (ఆలోచన ) అనేది మూడు అంశాలు కలిగి ఉంటుంది .
మాట (ఆలోచన ) లో ఊహ ,భోధన మరియు ఆలోచన ఉండాలి .
--------
గాలి మాటలు (ఆలోచనలు ) చేసే వారు వ్యక్తిగత గౌరవము ,కుటుంబ పరువు మరియు వంశ ప్రతిష్ట లేని వారు అని అందరూ తెలుసు కోవాలి .
గాలి మాటలు చేసే వారితో అసాంఘికముగా గొడవపడకుండా మరియు వ్యక్తిగతముగా భాధ పడకుండా గాలి మాటలు చేసే వారిని కలుపుకుంటూ ఆహా ! అంటూ తమ వ్యక్తిత్వమును నిలుపుకుంటూ అలాగా ! అంటూ ఇతరులను కలుపుకుంటూ అయ్యుండొచ్చు ! అని అంటూ ఉంటే గాలి మాటలు మాటలాడే వారు తమ గౌరవము కొరకు ఇకపై జాగ్రత్త వహిస్తారు .

Comments