Hypertension by "lack of being no.1 to no.1 while being no.2 to no.2" is social illness. Those who give judgements on other/s and those who enforce judgement on other/s must note.
సమాజములో ప్రతి వ్యక్తిలో వ్యక్తిగతము (అజ్ఞానముగా కనిపించడము ) మరియు సాంఘికము (జ్ఞానముగా ఉండటము ) రెండు పార్శ్వములు నిరంతరమూ ఉంటాయి -ఉండాలి -ఎందుకు ఉండవు ?
అయితే అజ్ణానముగా కనిపించడము అనేది మూడవ వ్యక్తి బుద్ధి విచక్షణ కొరకు అని గ్రహించకపోవటము అనేది తన ప్రత్యర్థిని తాను చూసే కోణము లో వ్యక్తిత్వ లోపము అని తీర్పులు ఇచ్చేవారు మరియు తీర్పులు అమలు చేసే వారు గ్రహించాలి .
అలా గ్రహించకపోతే అంతిమములో అలా గ్రహించేలా ఇతరులచే చేయబడతారు .
Comments