Hindu swamijis must answer me on this blogpost.
మన మైండ్ (వృత్తి ) ద్వారా మన సమాజములో మనము సృష్టించుకున్న నామ సహిత ధనము (భావము ) కు మనము విలువ ఇవ్వకుండా నామ రహిత ధనము కు ఆశపడుతూ అకౌంటబిలిటీ లేకుండా మనమే ధనమును అడుక్కుంటూ లేదా దొంగతనము చేస్తూ ఉంటే సమాజములో సదరు వ్యక్తుల పేరులకు గౌరవము ఏముంటుంది ?
Comments