What is use in having other's money(voice by name) in self account ? Either you can't enjoy/spend that other's money. Or you can't donate that other's money by your name/face. MONEY HAS NAME AND DIGNITY IN SOCIETY.

మనిషికి డబ్బు సంపాదన అనేది ముఖ్యము .
అయితే ఆ ముఖ్యమైన డబ్బు సంపాదనకు అంతకన్నా ముఖ్యమైనది ఏమంటే గౌరవము సంపాదన మరియు పేరు (ఆలోచన ) సంపాదన అనేవి అతి ముఖ్యము .
గౌరవము మరియు పేరు (ఆలోచన ) అనేవి స్వతహాగా కలిగించుకోవాలి అయితే అడుక్కునేవి కావు .


Comments