That means reactionary(public questioning) force is the diabolical force. Indian national congress is vast.ocean of knowledge which drowns all reactionary forces and anarchist forces "by being same to same while prevailing different" to both reactionary forces and anarchist forces. Clear hi !
అరాచక(తామస ) వాదము అనేది మానసిక ఎదుగుదల కొరకు ఉద్దేశించినది .
మానసిక ఎదుగుదల కలిగిన తరువాత మానసిక ఎదుగుదల అవసరము ఉండదు -ఉండరాదు -ఎలా ఉంటుంది ?
-------------------
అయితే అరాచక (తామస ) వాదము ను నిర్మూలన చేసే శక్తి అనేది కేవలము నియంతృత్వ (సత్వ ) వాదముకు మాత్రమే ఉంటుంది .
నియంతృత్వ (సత్వ ) వాదము అంటే "ఓం శివోహం రుద్ర నామ భజేహం " పాట .
అరాచక (తామస ) వాదము అనేది నియంతృత్వ (సత్వ ) వాదము చే నిర్మూలన జరిగితే కాని జ్ఞానము (వెలుగు ) పుట్టదు .
Comments