Hero favouritism(worship) is often misunderstood as "cheap" and "unholy". Govt (other/s) should recognise film hero fans as "legal association" by starting separate cell to "organise fans clubs" in department of culture. HERO WORSHIP IN PUBLIC IS ALSO EDUCATION IN MATURE SOCIAL DEMOCRACY because hero is making audiences to buy ticket. And hero fans are showing favouritism(not hatred) on their hero by buying ticket. So both parties are legal entities. BOTH HERO AND FANS ARE DIABOLICAL. These diabolical entities need be made "right qualitative" by applying dualism and sense(mind)(law) on this diabolism. After all,democracy is becoming social and mature. So govt(other/s) should organise "favouritism". Favouritism is not sin. But favouritism if not complexed with right quality will be sinful on part of either govt(other/s) or public. Otherside of favouritism is hatred. So let's make favouritism as better over "the best(worst) of the best(worst)".
చాలా ముఖ్యమైన విషయం !
అదేమంటే అభిమాన నటుడు (హీరో ) మీద అభిమానము కొద్దీ అతడి మీటింగ్ సభలో పాల్గొనే నిమిత్తము అభిమాని వచ్చినప్పుడు /వస్తున్నప్పుడు /వెళ్ళేటప్పుడు "అతడి భద్రత" అనేది సదరు అభిమాన నటుడి (హీరో ) యొక్క నైతిక బాధ్యత .
అవునా కాదా అని అడుగుతున్నాను .
--------------------
అభిమాన నటుడు (హీరో ) మరియు అభిమాని ఇరువురూ ఒకరికొకరు పరస్పర బాధ్యత(స్వేచ్ఛ ) మరియు భద్రత కలిగి ఉండాలి . ఎందుకంటే వారిద్దరికీ మధ్య ఉన్న ఇతరుల సమాజముకు బావుండాలి కదా !
అభిమానించుట మరియు అభిమానము కలిగి ఉండుట అనేవి రెండూ కూడా ఇతరులకు ద్వేషము కలిగించరాదు కదా !
-------------------
Comments