We at Indian national congress believe in "long term policy" than "just opposing and precipitating govt without participating in both state and central govts". So let us start propagation for politcal leaders obedience duty in complexity between both executive functioning and legislative functioning in good governance.


ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక వెనుకబాటుతనము ను నిర్మూలన కు కేవలము ప్రత్యేక హోదా అనేది ఉంటే బాగానే ఉంటుంది . అయితే ఒక వేళ ఇవ్వని /ఇవ్వలేని పరిస్థితులలో కేంద్రము ఉంటే అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కేవలము నిరసన పద్ధతులు మాత్రమే అవలంబిస్తే సరిపోదు . 
ఎందుకంటే కేంద్ర ప్రభుత్వమును ఎన్నుకున్నవారిలో ఆంధ్ర ప్రదేశ్ ఓటర్లు  భాగస్వామ్యము కలిగి ఉన్నారు కనుక సదరు ఓటర్లకు కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న పాలనాపరమైన -శాసనపరమైన విధానాల మీద రాజకీయ పార్టీ నాయకుల పరమైన విధేయత విధి గురించి వివరణలు వ్యాప్తి చేయడము ద్వారా దీర్ఘకాలిక ప్రాతిపదికన కేంద్రప్రభుత్వము వారైనా మరియు /లేక రాష్ట్ర ప్రభుత్వము వారైనా రాష్ట్ర అభివృద్ధి కి ప్రతిబంధకంగా నిలువకుండా శాశ్వతముగా చేయగలము . 

Comments

Popular posts from this blog

Future is bright for all.