Coming to power is different from "coming BACK to power" or "aspiring for power.". Coming to power means duty of public accountability. Coming BACK to power means assertion of public accountability. DUTY against accusation IS DIFFERENT FROM ASSERTION against accusation.


మళ్ళీ చెపుతున్నాను . 
ముప్పవరపు వెంకయ్య నాయుడు గారూ ! గతముకు మరియు వర్తమానముకు మధ్య తేడా అనేది ప్రస్తుత కాలపు కొనసాగింపు ఆలోచన (పార్టీ ) అయిన మీకు ఉండదు . 
మరియు అధికారము లో ఉన్న మీ ప్రస్తుత కాలపు కొనసాగింపు ఆలోచన (పార్టీ ) కి వ్యక్తిగత దూషణ చేయలేదు అన్నట్లుగా మాటలాడటము సబబేనా ?
గతములో అధికారము లేని ప్రతిపక్ష స్థాయి నుండి అప్పటి అధికార పార్టీ వారిని వ్యక్తిగత విమర్శలు చేసి ప్రస్తుతము అధికారము లో ఉన్న స్థాయికి వఛ్చిన మీరు ప్రస్తుతము అధికారము లేని సిపిఐ నారాయణ గారి విమర్శలు స్వీకరించకపోతే సబబేనా ?

Comments