That means ignorance which appears as brilliant knowledge(questioning without answering) is rampant.
వ్యాపార వర్గాల వారు మరియు కార్మిక వర్గాల వారు పాలక వర్గాల వారిని "వాడుకుంటున్నారు ".
ఎందుకలా అంటున్నానంటే భార్యా భర్త తగవులాడుకుంటున్నారు . తల్లి తండ్రి తగవులాడుకుంటున్నారు .
తల్లి తండ్రులు పిల్లలతో తగవులాడుతున్నారు . ప్రజలు ప్రభుత్వములోని వారితో తగవులాడుతున్నారు .
విద్యార్థులు గురువులతో తగవులాడుతున్నారు . అంటే దాని అర్ధము ఏమిటి ?

Comments