That is why I used word khabardar for doctor/s in society.

డాక్టరు అనే వాడు సోషల్ ఇంజినీరు మాదిరిగా తనలో మొదటగా విభజన మానసికత ,తరువాతగా కలయిక మానసికత ,చివరిగా తిరిగి విభజన మానసికత మరియు అంతిమముగా తిరిగి కలయిక మానసికత కలిగి ఉండటము ద్వారా సమాజములో అనారోగ్యము( చెడు స్పిరిట్ ) యొక్క వృత్తి (పని ) తో పాటు అనారోగ్యము (చెడు స్పిరిట్ ) యొక్క ఆలోచన (మాట ) ను తనంతట తానుగా స్వయం నిర్మూలన చేసుకునేలా చేయడము ద్వారా శాశ్వతముగా సమాజములో అనారోగ్యము ను పరిష్కరించాలీ . 

Comments